Tuesday, December 10, 2024
spot_img
HomeHealthవారికోస్ మరియు గుండెపోటుతో బాధపడుతున్నారా ?అమృతంలా ఉండే జ్యూస్ చెపుతాను పాటించండి,ఆరోగ్యమే మహాభాగ్యం మా చిట్కాలే...

వారికోస్ మరియు గుండెపోటుతో బాధపడుతున్నారా ?
అమృతంలా ఉండే జ్యూస్ చెపుతాను పాటించండి,
ఆరోగ్యమే మహాభాగ్యం మా చిట్కాలే మీకు సంపూర్ణ ఆరోగ్యం .

ఏ విధమైన సర్జరీ లేకుండా వారికోస్ నిదానముగా తగ్గాలి అన్న ,అసలు జీవితంలో గుండెపోటు రాకుండా ఉండాలి అన్న మీరు ఈ చిన్న చిట్కా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యముగా ఉంటారు .


ఒక 200 గ్రాముల పచ్చి కూర అరటికాయ తీసుకుని ,శుభ్రముగా కడుక్కుని ఆ అరటికాయని సగభాగం చేసి ,చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేయండి ,ఈ అరటికాయముక్కలతో పాటు ఒక అర అంగుళం ముక్క అల్లం వేసి ,కొంచెం మజ్జిగ పోసి మెత్తగా చేయండి . మధ్య మధ్యలో మజ్జిగ పోస్తూ జ్యూస్ లా చేసుకోండి . ఈ అరటికాయ జ్యూస్ చేసినపుడు చాక్ లెట్ రంగులోకి మారుతుంది దాని గుణమే అది కంగారు పడకండి .

ఇప్పుడు జ్యూస్ చేసిన మిశ్రమంలో సమపాళ్లలో మజ్జిగ కలుపుకుని అందులో చిటికెడు మిరియాలపొడి ,రుచికోసం చిటికెడు ఉప్పు కలుపుకుని తాగండి . అమృతం ఎలావుంటుందో తెలియదు కానీ అచ్చం అమృతం లా ఉంటుంది ఈ పచ్చి కూర అరటికాయ జ్యూస్ …

రోజు రెండుపూటలా నిత్యం తాగండి ,ఇలా తీసుకోవటం వలన ,వారికోస్ బాధ క్రమేపి తగ్గుతుంది ,హార్ట్ ఎటాక్ బాధ నుంచి మీరు పూర్తిగా విముక్తులు అవుతారు .మీ జీర్ణవ్యవస్త బాగుంటుంది మంచి యాక్టీవ్ గ , సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు మీ కుటుంబముతో ఆనందముగా ఉంటారు . ఆరోగ్యమే మహాభాగ్యం మా చిట్కాలే మీకు సంపూర్ణ ఆరోగ్యం .

1st Publish Date 21-08-2023 11.31am.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments