Tuesday, May 28, 2024
spot_img
HomeNewsInternationalNATS North-East Cricket Tournament

NATS North-East Cricket Tournament

NRI News: NATS అదే ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికాలో వున్న తెలుగు వారిని దగ్గర చేసేందుకు ఇటీవల ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది . అదే Boaston Team North-East Cricket Tournament.

ఇందులో ప్రధానం గా 9 జట్లు పోటీ చేయగా మొత్తం 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు . మొత్తం 17 మ్యాచ్ లు జరిగి అందులోనుంచీ 4 టీం లను అత్యున్నత టీం లు ఎంపిక చేశారు . అందులో మొదటి స్థానం మాస్ ఎవెంజర్స్, రెండవ స్థానంలో న్యూ ఇంగ్లాండ్ ఫైటర్స్, మూడవ స్థానంలో ఏబీసీ, నాల్గవ స్థానంలో న్యూ హ్యాంపైర్ సూపర్ స్ట్రీకేర్స్ జట్లు నిలిచాయి. ఈ నాలుగు జట్లకు ప్రైజ్ మనీతో పాటు అత్యుత్తమ ఆటగాళ్లకు నాట్స్ బహుమతులు, ట్రోఫీలు అందిచేశారు .

ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కాళిదాస్ సూరపనేని, బాలాజీ బొమ్మిశెట్టి, భార్గవ పరకాల, వినోద్ కులకర్ణి, అశ్విన్ (డెడ్‌బాల్ లీగ్), వెంకట్ కృష్ణ శ్రీపతి, వడ్ల శ్రీనివాస్, వెంకట్ మచ్చ, అనిల్ పొట్లూరి, అనిల్ వల్లభనేని, గిరిధర్ అక్కినేని, రవి మారేడు, శ్రీనివాస్ రెడ్డి వడ్ల, అజయ్ పిన్నమనేని, ప్రకాష్ అక్కినేని శ్రీనివాస్ బోడిచెర్ల, రాజేష్ బచ్వాల్, ఫణి (ఎం.ఎస్.సీ.ఎల్), అరుణ్ కౌల్ (మెర్రిమాక్ క్రికెట్ లీగ్), వినోద్ కులకర్ణి తదితరులు ఉన్నారు. వీరిని నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.  ఈ టోర్నమెంట్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందానలు తెలియచేసారు . బోస్టన్ టీమ్ చేసిన ఈ కార్యక్రమం మరిన్ని చేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి (బాపయ్య చౌదరి) అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments