Sunday, December 22, 2024
spot_img
HomeNewsసిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … మైనంపల్లి

సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … మైనంపల్లి

TIRUMALA: హరీష్ రావు పై సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం .
హరీష్ తన నియోజకవర్గంని వదిలి తమ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని మైనంపల్లి విమర్శ .
హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను .. మైనంపల్లి
హరీష్ రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపణ .
సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా … మైనంపల్లి
వివాదానికి కారణమైన మెదక్ అసెంబ్లీ సీటు మెదక్‌లో తన తన కొడుకు రోహిత్ ను గెలిపించుకొంటా … నేను మల్కాజ్గిరి గెలుస్తా… మైనంపల్లి హనుమంతరావు


నేడు మధ్యాహ్నం మొదటి జాబితా విడుదల చేయనున్న గులాబీ నేత. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా… రాజకీయంగా ఎంతో మందిని హరీష్ రావు అణిచివేశాడు … మైనంపల్లి
బీఆర్ఎస్‌లోనే ఉన్నా… నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది . అయితే నా కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం … మైనంపల్లి హనుమంతరావు .

Latest Update: అయితే ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ పక్కనెట్టి.. మనసు మార్చుకుని బీఆర్ఎస్ తరఫునే పోచేస్తానని మైనంపల్లి హనుమంతరావు క్లియర్ కట్‌గా చెప్పేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments