Sunday, September 8, 2024
spot_img
HomeCinemaurvasi ott లో అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ చిత్రం .

urvasi ott లో అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ చిత్రం .

చిన్న నిర్మాతలకు అండగా ఉండడమే లక్ష్యం గా పనిచేస్తున్న URVASI OTT సంస్థ , తమ ఓటిటి లో

అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ చిత్రాన్ని ప్రదర్శిస్తోంది . అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సినిమా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

ఇద్దరు ప్రేమికులు వారి కలయిక తర్వాత ఇబ్బందుల్లో పడే యువ జంట కథ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్. దర్శక నిర్మాత గురు ప్రసాద్ .

యువత తప్పుక చూడాల్సిన సినిమా … ట్రైలర్ కోసం

https://urvasi.com/en/ammadu-lets-do-kummudu

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments