పాత ఆడియో పేరుతొ మైనంపల్లి పై కుట్ర కు తెర లేపారు .
మైనంపల్లి ని రాజకీయం గా దెబ్బ తీయాలని ప్రత్యర్థుల హడావుడి .
వేగం గా దూకుడుగా మైనంపల్లి రాజకీయ అడుగులు
మల్కాజ్ గిరి , మేడ్చెల్ , మెదక్ మూడు నియోజక వర్గాల్లో తో పాటు మెదక్ జిల్లా వ్యాప్తం గా గల అనుచరులతో ఒక్క మగాడు మైనంపల్లి భేటీ
ఇప్పటికే DK శివకుమార్ తో భేటీ జరిగినట్లు చక్కర్లు కొడుతున్న వార్తలు .
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మైనంపల్లి రాక ను ఆహ్వానించే అవకాశం .
అప్రమత్తమయిన మెదక్ జిల్లా భారాసా …
మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి వ్యాఖ్యల దుమారం ..
మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన KTR మరియు కవిత …
మల్కాజ్ గిరి లో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం భారాసా ప్రయత్నాలు ?
మైనంపల్లి వ్యాఖ్యల రీత్యా భారాసా లో ఇక కొనసాగే అవకాశం లేనట్లు సమాచారం
కార్యకర్తలతో భేటీ లో మైనంపల్లి తీసుకొనే కార్యాచరణ పై సర్వత్రా ఉత్కంఠ
నేను భారాసా లో అణచివేతకు గురయ్యా .. మైనంపల్లి
రేపటినుంచీ వారం రోజుల పాటు మల్కాజగిరి లో తిరుగుతా .. మైనంపల్లి
మైనంపల్లి అడుగులు కాంగ్రెస్ వైపే వుండవచ్చు అంటున్న విశ్లేషకులు