Sunday, September 8, 2024
spot_img
HomeCinemaవిజువల్ ఫీస్ట్ ‘ఆదిపురుష్’.. ఊహించని రీతిలో టీజర్

విజువల్ ఫీస్ట్ ‘ఆదిపురుష్’.. ఊహించని రీతిలో టీజర్

[ad_1]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ కాంబినేషన్ తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇక, రావణాసురుడిగా సైఫ్‌అలీ నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ను రాముడి జన్మస్థలమైన అయోధ్యలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, సన్నివేశాలతో టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ఎవరూ ఊహించని విధంగా టీజర్ ఉండడంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వావ్ అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments