Friday, October 25, 2024
spot_img
HomeCinema'బేబీ' టీజర్ విడుదల..

‘బేబీ’ టీజర్ విడుదల..

[ad_1]

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం బేబీ. హృదయకాలేయం ఫేం డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ లాంచ్ చేశారు. స్కూల్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక, మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మాణాడు. ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్ సంగీతం అందించాడు. త్వరగా
షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించి మేకర్స్ వల్లడించారు.

‘బేబీ’ సినిమా టీజర్‌ విడుదలైంది

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments