Wednesday, November 30, 2022
spot_img
HomeCinemaఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు వేడుక

ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు వేడుక


ముంబై: ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌ల కూతురు ఆరాధ్యకు 11 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. ఆరాధ్య పుట్టిన రోజు కేక్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో తాత అమితాబ్ బచ్చన్, నాన్నమ్మ జయ బచ్చన్, వృందా రాయ్ కూడా ఉన్నారు. ఆరాధ్య కేక్ కట్ చేస్తున్నప్పుడు అందరూ బర్త్ డే పాట పాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments