Wednesday, October 23, 2024
spot_img
HomeCinema'శంకరాభరణం'కు అరుదైన గౌరవం..

‘శంకరాభరణం’కు అరుదైన గౌరవం..

[ad_1]

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో శంకరాభరణం చిత్రం రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ ఎంపికై అరుదైన గౌరవాన్ని పొందింది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంది.

ఈ ప్రిక్రియకు కళా తపస్వి కె.విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం’ చిత్రం ఎంపిక కావడం విశేషం. కాగా, ‘శంకరాభరణం’ సినిమా ఈ చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.

IFFI 2022లో ‘శంకరాభరణం’కి ప్రత్యేక గౌరవం

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments