Wednesday, February 5, 2025
spot_img
HomeCinemaనానక్‌రాం గూడలోని నివాసానికి కృష్ణ పార్థివదేహం

నానక్‌రాం గూడలోని నివాసానికి కృష్ణ పార్థివదేహం

[ad_1]

హైదరాబాద్: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్‌ ఆసుపత్రి నుంచి నానక్‌రాంగూడలోని నివాసానికి తరలించారు. కృష్ణ భౌతికకాయాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి అనంతరం సాయంత్రం 5గంటల తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు కుటుంబసభ్యులు

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments