Monday, December 23, 2024
spot_img
HomeEditorialతెలంగాణా "బాహుబలి" .. Chanakya of Telangana one and Only KCR

తెలంగాణా “బాహుబలి” .. Chanakya of Telangana one and Only KCR

Telangana Chanakhya KCR:

CM KCR The Chanakya of telangana: 

మేము గతం లో కెసిఆర్ తెలంగాణా బాహుబలి అన్నాం . అది నిరూపించే విధం గా  రాజకీయ చాణక్యంలో తనకు తెలంగాణ లో తిరుగులేదని కేసీఆర్ ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటిచడం ద్వారా నిరూపించారు. ఒకే దెబ్బతో మొత్తం Telangana Political ఎరీనా మొత్తం తన గుప్పెట్లో పట్టుకున్నారు . అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కళలు కన్న కాంగ్రెస్ , భాజాపా ఆశలు వమ్ము అయ్యాయి . 

మునుగోడులో గెలిపించాం మేమే .. అని  ఊహల్లో  విహరిస్తున్న వామపక్షాలు.. ఇప్పుడు దయనీయమైన పరిస్థితిలో వున్నాయి .  పార్టీలో అసంతృప్తి అన్న పదమే లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పక్షాల ను మట్టుబెట్టారు కెసిఆర్ . 

ఇక వామపక్షాలు ఊత కఱ్ఱలకోసం వెతుకులాడే పరిస్థితి … మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చుడండి . EDITORKSR

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments