Tuesday, September 17, 2024
spot_img
HomeNewsఆసిఫాబాద్ అసెంబ్లీ 2023 లో నువ్వా .. నేనా

ఆసిఫాబాద్ అసెంబ్లీ 2023 లో నువ్వా .. నేనా

ఆసిఫాబాద్ భారతదేశంలోని తెలంగాణా శాసనసభ నియోజకవర్గం . కొమరం భీమ్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో ఇది ఒకటి . ఇది 6 ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది .

ఆత్రం సక్కు ప్రస్తుత MLA . కాంగ్రెస్ లో గెలిచి తెరాసా లో చేరిన ఆత్రం సక్కు . నాయకురాలు కోవా లక్ష్మి భారాస నేత … ex MLA , ప్రస్తుత చైర్మన్ .

ఇక కాంగ్రెస్ లో Dr Ganesh , సరస్వతి పోటీ లో వున్నారు .

తుడుందెబ్బ ఈ స్థానం లో బుర్సా పోచయ్య కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఆలోచన … !?

పూర్తి వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments