Friday, September 13, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఎన్నికల కు వైకాపా సిద్ధం..: జిల్లాలకు కొత్త కార్యవర్గాలు

ఎన్నికల కు వైకాపా సిద్ధం..: జిల్లాలకు కొత్త కార్యవర్గాలు

YSRCP District Commitee : అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ కమిటీలతోనే రాబోయే ఎన్నికలకు వెళతారు .

జిల్లాల వారీగా అధ్యక్షులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే

అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్

అనంతపురం : పైల నరసింహయ్య

అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే

బాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీ

చిత్తూరు : కె ఆర్ జె భరత్, ఎమ్మెల్సీ

కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే

ఈస్ట్ గోదావరి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే

ఏలూరు : ఆళ్ల నాని, ఎమ్మెల్యే

గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్

కాకినాడ : కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే

కృష్ణా : పేర్ని నాని, ఎమ్మెల్యే

కర్నూలు : వై బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే

నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా :వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే

పార్వతీపురంమన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు

ప్రకాశం : జంకె వెంకటరెడ్డి

నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ

సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ, ఎమ్మెల్యే

శ్రీకాకుళం :ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే

తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్

వెస్ట్ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే

వైఎస్ఆర్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments