వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదసూక్తి వెనుక వున్న గొప్పతనాన్ని అర్థం చేసుకొని అందరం మొక్కలు, చెట్ల పెంపకంతో ప్రకృతి రక్షణకు మన వంతు కర్తవ్యం నిర్వహించాలి . అయితే ఇటీవల వైసీపీ నేత ముఖ్యమంత్రి జగన్పూ మోహన రెడ్డి ఎక్కడకు పర్యటనకు వచ్చినా , ఆ రహదారిలోని వృక్షలను నరకడం వివాదాస్పదం అయ్యుండి .
ఈ విషయం పై గళాన్ని విప్పాల్సిన పర్యావరణ వేత్తలు , వృక్ష ప్రేమికులు , సామాజిక వేత్తలు , రాజకీయ విశ్లేషకులు , జర్నలిస్టులు తగు స్థాయిలో గళమెత్తలేదనేది వాస్తవం . ట్రీ ఛాలెంజ్ (tree challenge ) green challenge అంటూ పోజులు ఇచ్చే రాజకీయ నాయకులు , సినీ తారలు కూడా మౌనం దాల్చారు . కారణం అది జగన్మోహన రెడ్డి గారి ఇలాకా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది కాబట్టి.
ఇక ఈ విషయం పై పవన్ కళ్యాణ్ గళాన్ని ఎత్తారు . మీరూ గళం విప్పండి … చేయు చేయు కలపండి , వృక్షాలను రక్షించండి . మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చుడండి . trees4earth #treehug #treelovers #plantatree #save
ఈ చెట్లు చేసిన పాపం ఏంటి !? అది కూడా పవనే చెప్పాలా !? Where are Analysts and Environmentalists..!? Hug a tree