Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra PradeshGood News ..US H-1B visas in FY 2024 2nd Round Lottery soon...

Good News ..US H-1B visas in FY 2024 2nd Round Lottery soon .. USCIS

U.S. Citizenship and Immigration Services announced second round of random lottery selection for H-1B visas for FY 2024. USCIS 2024 ఆర్థిక సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన H-1B వీసాల కోసం రెండవ రౌండ్ యాదృచ్ఛిక లాటరీ ఎంపికను ప్రకటించింది.

గతం లో USCIS అర్హులైన అభ్యర్థుల కోసం లాటరి ని మార్చి 2023 లో నిర్వహించింది . ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు . FY 2024 కి సంభందించిన సంఖ్యా కేటాయింపులకు అనుగుణంగా అదనపు రిజిస్ట్రేషన్ లను ఎంపిక చేయాల్సిన అవసరాన్ని USCIS ఇటీవల గుర్తించింది .

ఈ 2 వ యాదృచ్ఛిక లాటరి కి గతం లో ఎలెక్ట్రోనిక్ రిజిస్ట్రేషన్ చేసిన అర్హులైన అభ్యర్థులందరూ అర్హులే . ఈ యాదృచ్ఛిక లాటరి త్వరలో జరగనుంది . ఈ ఎంపిక లో సెలెక్ట్ ఆయన వారి myUSCIS అకౌంట్ లో అప్ డేట్ చేయడం జరుగుతుంది . ఎప్పుడు యెక్కడ వీసా ఇంటర్వ్యూ ఫైల్ చెయ్యాలి అనే వివరాలు కూడా అందులో పొందుపరుచుతారు . ఈ శుభ పరిణామం తో మరికొంతమంది భారతీయ సంతతి కి చెందిన అర్హులైన అభ్యర్థులకు H-1B అవకాశం 2 వ లాటరి ద్వారా దక్కనుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments