Tuesday, September 17, 2024
spot_img
HomeDevotionalఈ రోజు హిందూ పంచాంగం 18-08-2023

ఈ రోజు హిందూ పంచాంగం 18-08-2023

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఆగష్టు 18, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి:విదియ సా5.46 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం:పుబ్బ రా9.59 వరకు
యోగం:శివం రా8.41 వరకు కరణం:కౌలువ సా5.46 వరకు
తదుపరి తైతుల తె4.48వరకు వర్జ్యం:ఉ.శే.వ.6.05వరకు & తె5.51 నుండి
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.07 మ12.28 – 1.18
అమృతకాలం:మ2.55 – 4.41 రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30


సూర్యరాశి:సింహం చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.46 సూర్యాస్తమయం:6.21
శుక్రమౌఢ్య త్యాగం రా7.21లకు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments