Sunday, December 22, 2024
spot_img
HomeDevotionalఈ రోజు హిందూ పంచాంగం ఆగష్టు, 22 వ తేదీ, 2023 మంగళవారము

ఈ రోజు హిందూ పంచాంగం ఆగష్టు, 22 వ తేదీ, 2023 మంగళవారము

ఓం శ్రీ గురుబ్యోనమః
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం , శ్రావణ మాసము , దక్షణాయణము , వర్ష రుతువు ,
తిథి : శుక్లపక్షషష్టి
అర్ధరాత్రి 02 గం,00 నుండి తెల్లవారుఝాము 03 గం,06 ని వరకు
చంద్ర మాసము లో ఇది 6వ తిథి శుక్ల పక్ష షష్ఠి. ఈ రోజుకు అధిపతి కార్తికేయుడు, ఈ రోజు పట్టాభిషేకాలకు అనుకూలంగా ఉంటుంది, క్రొత్త స్నేహితులను కలవడం, మైత్రి ప్రయత్నములకు మంచిది.

నక్షత్రము:చిత్త నేర్చుకోవడం, స్నేహం చేయడం, ఇంద్రియ సుఖాలు, కొత్త దుస్తులు ధరించడం, వివాహం, శుభ కార్యక్రమాలు, వ్యవసాయ వ్యవహారాలకు మంచిది
యోగం:శుభం అన్ని శుభకార్యాలకు మంచిది.

కరణం:కౌలువ
ఉదయం 07 గం,30 ని నుండి రాత్రి 08 గం,07 ని వరకు
శుభా యోగా. పెళ్లికి మంచిది, వధువును ఎన్నుకోవడం, స్నేహితులను సంపాదించడం, ప్రేమ, అలంకరణలకు మంచిది .

అమృత కాలం: శుభ సమయం గా పరిగణిస్తారు, ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము.
తెల్లవారుఝామున 05 గం,02 ని నుండి ఉదయం 06 గం,47 ని వరకు

రాహుకాలం: ప్రతి రోజు సుమారు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు.
మధ్యాన్నం 03 గం,29 ని నుండి సాయంత్రము 05 గం,03 ని వరకు

దుర్ముహుర్తము: అశుభ సమయము గా పరిగణిస్తారు, ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించడం ,ప్రయాణములు ప్రారంభించటం చేయకుండా ఉండటం మంచిది
ఉదయం 08 గం,36 ని నుండి ఉదయం 09 గం,26 ని వరకు
తిరిగి దుర్ముహుర్తము రాత్రి 11 గం,37 ని నుండి
రాత్రి 12 గం,28 ని వరకు

గుళక కాలం: చేసిన పనులు సఫలము కావని నమ్ముతారు, గుళిక కాలములో ప్రారంభించిన ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరల చేయవలసి వస్తుందని నమ్ముతారు
మధ్యహానం 12 గం,21 ని నుండి మధ్యహానం 01 గం,55 నివరకు

యమగండ కాలం: శుభ సమయము గా పరిగణించరు, ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించ కూడదు.
ఉదయం 09 గం,13 ని నుండి ఉదయం 10 గం,47 ని వరకు

వర్జ్యం:వర్జ్యం అంటే విడువ తగినది ,అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.
సాయంత్రము 06 గం,07 ని నుండి రాత్రి 07 గం,52 ని వరకు

సూర్యోదయం : 06:06 AM , సూర్యాస్తమయం : 06:38 PM.
గోమాతను రక్షించండి – గోమాతను పూజించండి
సర్వేజనా సుఖినోభవంతు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments