Sunday, September 8, 2024
spot_img
HomeDevotionalఈ రోజు హిందూ పంచాంగం 03-08-2023

ఈ రోజు హిందూ పంచాంగం 03-08-2023

శ్రీ గురుభ్యోనమః
గురువారం, ఆగష్టు3, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువు
అధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి:విదియ రా7.57 వరకు
వారం:గురువారం (బృహస్పతివాసరే) ,నక్షత్రం:ధనిష్ఠ మ1.54 వరకు
యోగం:సౌభాగ్యం మ2.53 వరకు కరణం:తైతుల ఉ9.11 వరకు
తదుపరి గరజి రా7.57 , వర్జ్యం:రా8.35 – 10.05
దుర్ముహూర్తము:ఉ9.57 – 10.48 & మ3.04 – 3.55
అమృతకాలం:తె5.31నుండి,రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.౩౦,సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి:కుంభం,సూర్యోదయం:5.42 ,సూర్యాస్తమయం: 6.31
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments