Tuesday, March 11, 2025
spot_img
HomeEditorialతెలంగాణ భాజాపా పోరుబాట పట్టేనా? Telangana BJP Leaders shocking reaction on Kishan Reddy...

తెలంగాణ భాజాపా పోరుబాట పట్టేనా? Telangana BJP Leaders shocking reaction on Kishan Reddy as President

తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా పాత కాపు కిషన్ రెడ్డి ని అధిష్టానం నియమించింది . దూకుడే ఆయుధం గా భాజాపా ను యువత లోకి బలం గా తీసుకెళ్లిన బండి సంజయ్ కి వచ్చిన పరిస్థితులు పగ వాడికి కూడా రాకూడదనేది నిజమ్. ఇక భాజాపా -బీఆర్‌ఎస్ ‘స్నేహం’ నేతలను, క్యాడర్ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది.

బీఆర్‌ఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల బీజేపీ ఉక్కుపాదం తో సీరియస్‌గా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేసి తదనంతర కాలం లో అగ్రనాయకత్వం వెనక్కి వెళ్లడం ముందు వరుసలో పోరాటాలు చేస్తున్న నాయకులకు , కార్యకర్తలకు తప్పుడు సంకేతాలను పంపింది.

మరింత సమాచారం కోసం కింది వీడియో చుడండి … #editorstimewithksr

తెలంగాణ BRS పోరు బాట పట్టేనా? కిషన్ రెడ్డి ఏం చెయ్యబోతున్నాడు? Telangana BJP Leaders shocking reaction on Kishan Reddy as President

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments