Saturday, December 21, 2024
spot_img
HomeElections 2023-2024Congress 3rd List is Out .. 16 మెంబెర్స్ పేర్లు ఖరారు . ...

Congress 3rd List is Out .. 16 మెంబెర్స్ పేర్లు ఖరారు . సిపిఐ తో పొత్తు ఖరారు ..

Hyderabad: తెలంగాణ లో హోరాహోరీ పోరు లో వున్న కాంగ్రెస్ నిన్న రాత్రి 16 మంది అభ్యర్థులతో 3 వ జాబితాను విడుదల చేసింది . మొదటి జాబితాలో 55 స్థానాలు , రెండవ జాబితాలో 45 పేర్లు ప్రకటించారు . ఇక తుంగతుర్తి , సూర్యాపేట స్థాన్నాల్లో పోటీ తీవ్రం గా ఉండడం తో వాటిని ప్రకటించలేదు . ఈ రెండు జాబితాల్లో వున్న పేర్లలో రెండు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మార్చింది కాంగ్రెస్ అధిష్టానం . ఇక సిపిఐ తో పొత్తు ఖరారు చేసుకొన్నా కాంగ్రెస్ పార్టీ . కొత్తగూడెం అసెంబ్లీ లో సిపిఐ పోటీ . రాబోయే రోజుల్లో అధికారం లోకి వస్తే 2 mlc స్థానాలకు అవకాశం . ఇక రాత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా వుంది ..

వనపర్తి, బోథ్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. 

  1. వనపర్తి : తూడి మేఘారెడ్డి, (మార్పు)
  2. బోథ్‌ : ఎ.గజేందర్ (మార్పు)
  3. కామారెడ్డి: అనుముల రేవంత్‌ రెడ్డి ,
  4. నిజామాబాద్ అర్బన్‌ : షబ్బీర్‌ అలీ,
  5. నారాయణఖేడ్‌: సురేష్‌ షెట్కార్‌,
  6. చెన్నూరు: జి.వివేకానంద్‌
  7. ఇల్లెందు: కోరం కనకయ్య,
  8. బాన్సువాడ: ఏనుగు రవీందర్‌రెడ్డి,
  9. సిరిసిల్ల : కె.కె.మహేందర్‌రెడ్డి,
  10. జుక్కల్‌: తోట లక్ష్మీకాంతారావు,
  11. కరీంనగర్: పురుమల్ల శ్రీనివాస్‌,
  12. పటాన్‌చెరు: నీలం మధు ముదిరాజ్‌,
  13. డోర్నకల్‌: రామచంద్రు నాయక్‌,
  14. వైరా: మాలోతు రామదాస్‌
  15. సత్తుపల్లి: మట్టా రాగమయి,
  16. అశ్వారావుపేట: జె .ఆదినారాయణ .
    • ఇక తుంగతుర్తి లో అడ్డంకి దయాకర్ సానుభూతి పవనాలతో టికెట్ రేసులో ముందంజలో ఉండగా , సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డి అన్ని సర్వేల్లో ముందంజలో వున్నారు . అయితే కాంగ్రెస్ లో కొన్ని వర్గాల వ్యతిరేకతతో ఈ రెండు స్థానాలు చివరి నిముషం లో ప్రకటించే అవకాశం .
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments