Sunday, December 22, 2024
spot_img
HomeElections 2023-2024తెలంగాణ లో నామినేషన్ల జోరు ... కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తి ఎంతంటే ...!?

తెలంగాణ లో నామినేషన్ల జోరు … కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తి ఎంతంటే …!?

Hyderabad: తెలంగాణ లో నామినేషన్ల ప్రక్రియ జోరందుకొంది . ఇప్పటికే పలు నామినేషన్ల్య్ దాఖలు అయ్యాయి . ఈసారి పోరు హోరాహారీ గా ఉండడం తో అభ్యర్థులు ముందే నామినేషన్ దాఖలు చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు . ఈ నామినేషన్ల లో అదేరేది తన ఆస్తులు అప్పుల వివరాలతో పాటు , పోలీస్ రికార్డు కూడా ఇవ్వాలి … అంటే తన మీద వున్నా కేసుల వివరాలు . ఇప్పటివరకూ బాఖాలు చేసిన అభ్యర్థుల ఆస్తుల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధీ ఆస్తులు ఎక్కువగా వున్నాయి ..

ఆ అభ్యర్థి వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి .

Asset declaration of Candidates
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments