Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshపులివెందుల లో చంద్రబాబు రోడ్ షో కు పోటెత్తిన జనం ... వైసీపీ కవ్వింపు...

పులివెందుల లో చంద్రబాబు రోడ్ షో కు పోటెత్తిన జనం … వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిఘటన …

అధికార వైకాపా కార్యకర్తల కవ్వింపు చర్యలు.. పోలీసు ఆంక్షల నడుమ నేటి సాయంత్రం నారా చంద్రబాబునాయుడు రోడ్ షో మరియు బహిరంగ సభ పులివెందులలో ఉద్రిక్తతల నడుమ జరుగనుంది .

  • పూల అంగళ్ళు సర్కిల్ వద్ద ఓపెన్ టాప్ జీపులో వచ్చిన వైకాపా కార్యకర్తలు ..నినాదాలు
  • తరిమికొట్టిన తెదేపా శ్రేణులు
  • రోడ్ షో నిమిత్తం బీటెక్ రవి , శ్రీనివాస్ రెడ్డి అద్వర్యం లో భారీ ఏర్పాట్లు .
  • పులివెందులకు భారీ గా చేరుకొన్న తెదేపా అభిమానులు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments