తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023లోతెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ విషయమై రీసెంట్ గా ఈ నెల 23వ తేదీన జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రతిపాదించారు.
పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది వీడియో చూడండి