Saturday, September 7, 2024
spot_img
HomeCinemaహారర్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తపస్సి'

హారర్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తపస్సి’

హారర్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘తపస్సి’. ఈ చిత్రంలో అభిరామ్, మమత, వశిష్ఠ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు.

Tapassi Telugu Movie

ఇంకా సీనియర్ నటులు జీవా, ఫిష్ వెంకట్, ఛత్రపతి శేఖర్, చిలం శ్రీను, సుమన్ శెట్టి, చిట్టిబాబు, భవ్య, రవళి ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కథను బి. రాము అందించగా, శ్రీ మిత్ర సంగీతం సమకూర్చారు. కిరణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఎంఎన్ఆర్. రాజు శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోయన కృష్ణారావు నిర్మించిన ఈ చిత్రం రీసెంట్ గా ఊర్వశి ఓటిటి లో రిలీజ్ అయి విజయవంతంగా రన్ అవుతోంది.

హారర్ తో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని చూడాలంటే ఈ క్రింది వున్న లింక్ ని ఓపెన్ చేయండి.

Click this link => https://urvasi.com/en/tapassi

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments