Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra PradeshShocking Facts in APBJP president Purandeswari Comments on YS Jagan Rule

Shocking Facts in APBJP president Purandeswari Comments on YS Jagan Rule

పురంధరేశ్వరి గారు ఆంధ్ర ప్రదేశ్ భాజాపా పగ్గాలు చేపట్టిన తర్వాత , వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు . ఈ విమర్శలు నిజానికి గత 4 ఏళ్లుగా తెలుగుదేశం , గత 2 ఏళ్లుగా జనసేన చేస్తున్నవే

జగన్ మోహన రెడ్డి 4,74,315 కోట్ల అనధికారిక రుణంతో సహా 7,14,631 కోట్ల రూపాయల ప్రభుత్వ అప్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి భారీ మొత్తంలో రుణాలు తీసుకుందని, వివిధ పథకాల కింద కేంద్రం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని ఆమె పేర్కొన్నారు . మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments