Wednesday, November 20, 2024
spot_img
HomeRich & Famousతెలుగు నెల పై ఒకే ఒక సర్దార్ .. గౌతు లచ్చన్న!

తెలుగు నెల పై ఒకే ఒక సర్దార్ .. గౌతు లచ్చన్న!

సర్దార్ గౌతులచ్చన్న గారు..!

ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు సర్దార్ బిరుదాంకితులు..!

ఒకరు సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు…!

మరొకరు ఉత్తరాంధ్ర మణిదీపం..బడుగుబలహీనుల గొంతు..!

రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య వాదులనెదిరించిన గుండె…!

ఇద్దరు మహాశయులూ దేశానికే గర్వకారణం…!

అట్టడుగు స్దాయి నుండి జాతి గర్వించదగిన స్దాయికి చేరుకున్నారు..!

నిస్వార్దం..నిజాయితీ..నిబద్దత..పోరాటాలే సోపానాలు…!

తెలుగురాజకీయాలను శాసించిన..శ్వాసించిన ధీశాలి..!

ఘనమైన వారసత్వాన్ని..పోరాటపటిమ ను ముందు తరాలకు అందించిన స్ఫూర్తి ప్రదాత…!

జాతి రత్నం.. మన తెలుగు వాడైనందుకు గర్విద్దాము..వారిని స్ఫూర్తిగా తీసుకోవటమే ఆయనకు ఘన నివాళి..!

సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా

స్మృత్యంజలి…!

జోహార్ సర్దార్!

#అడుసుమిల్లి శ్రీనివాసరావు (FB)

Born: 16 August 1909

Died: 19 April 2006

  • He was a veteran freedom fighter from India.
  • He was a champion of kisans, backward classes, weaker sections and one of the most prominent leaders of his time.
  • He was arrested at a very young age of 21 when he participated in the Salt Satyagraha at Palasa.
  • He also participated in the Quit India Movement.
  • He has conferred the title of Sardar for his fearless fight against the British Raj.
  • He was the born leader of masses, freedom fighter, and social reformer.
  • Till Independence, he fought against the British. After the end of British Raj, it was on political and social fronts for the sake of farmers, laborers, and the working class.
  • He was also the member of Madras Trade Union Board.
  • He was instrumental in bringing down the government of Prakasham Panthulu on the issues of prohibition.
  • Naa Jeevitam (Autobiography) in Telugu written by him, 2001.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments