తెలంగాణ లోకసభ ఎన్నికలకు గాను అభ్యర్థుల ఎంపిక భాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది .
ఎంపీ స్థానాలకు అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించవలసిందిగా అధిష్టతనం ఆదేశం .లోకసభాస్థానాల లో పార్టీ బలాబలాలు , సామాజిక సమీకరణాలు , అభ్యర్థుల పై తాము చేసిన కసరత్తు వివరించిన రేవంత్ రెడ్డి .విధ కార్పొరేషన్ పదవుల పై భట్టి తో కలసి కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు .లోక సభ ఎన్నికల తరువాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వుండే అవకాశం .మనం గేట్లు తెరిస్తే తెలంగాణ లో భారాసా ఖాళీ అవుతుంది అని రేవంత్ , భట్టి లు కేసీ వేణుగోపాల్ కు వివరించినట్లు సమాచారం .
జనసంద్రం గా మేడారం …23 న మేడారం కు సీఎం రేవంత్ రెడ్డి .
తెలంగాణ లో భాజాపా విజయ సంకల్ప యాత్ర పేరుతొ ఎన్నికల శంఖారావం . భైన్సా లో యాత్రలో పాల్గొన్న అస్సాం సీఎం హేమంత్ శర్మ , లక్ష్మణ్ , యేలేటి …చండీఘర్ మేయర్ గా ఆప్ కు చెందిన కులదీప కుమార్ .. సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు . దేశ చరిత్ర లో మొదటిసారి కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు నేడు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన , 4369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన .. కొడంగల్ ఎత్తిపోతలు , మెడికల్ , ఇంజినీరింగ్ , డిగ్రీ కళాశాలకు శ్రీకారం .