రాజకీయ కక్షలో భాగంగానే ఈ అరెస్ట్ … న్యాయాన్ని కాపాడండి …చంద్రబాబు
తనపై నమోదు చేసిన FIR , దాని ఆధారం గా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ లను తిరస్కరించాలని కోరుతూ హైకోర్టు లో వేసిన ఖ్వాష్ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది . chandrababu పిటిషన్ ను హై కోర్ట్ కొట్టివేసింది .
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (skill case) అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో రెండు రోజులపాటు చంద్రబాబు రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు.