[ad_1]
రాజమౌళి తన సినిమాకి తప్పకుండా ఆస్కార్ గెలుస్తాడని, అందులో ఎలాంటి సందేహం లేదని ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘మగధీర’ చూసిన క్షణం రాజమౌళి మరో గ్రహం నుంచి వచ్చాడన్న విషయం తనకు అర్థమైందని, ఏదో ఒకరోజు అంతర్జాతీయ వేదికపై భారతదేశం గర్వపడేలా చేస్తాడని అన్నాడు.
దర్శకుడిగా రాజమౌళి గొప్పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని, మహేష్ సినిమా విడుదలయ్యాక బెస్ట్ స్టార్ట్ అవుతుందని రెహమాన్ అన్నారు.
***
[ad_2]