పోలీస్ స్టోరీ తెలుగు సినిమా 28 -06 – 2023 న రిలీజ్
సురేష్ కృష్ణ ర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్ విగ్నేష్ . శ్రీధర్ మాగంటి, శ్వేత అవస్తి, టెంపర్ వంశీ, ముక్తార్ ఖాన్, ప్రార్థన నాథన్, మాధవన్ తదితరులు నటించారు . ఈ చిత్రం ఈటీవీ విన్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది .
రిలీజ్: ETv Win ott
సంగీతం మీనాక్షి భుజంగ్ ఛాయాగ్రహణం : సంజయ్ BL
శ్వేత అవస్తి (ఆర్తి) ఒక సాఫ్ట్ ఉద్యోగిని . ACP శివ గా శ్రీనాథ్ కి మాజీ భార్య. మంత్రి బంధువుకు సంభందించిన ఒక ఆఫీస్ లో ఆర్తి హత్య మిస్టరీ గా జరుగుతుంది. ACP శివ సస్పెండ్ అవుతాడు . ACP రియాజ్ గా టెంపర్ శివ ఈ హత్య మిస్టరీని ఛేదించడానికి వస్తాడు. అయితే డ్యూటీ నుండి సస్పెండ్ అయిన శివ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి క్రైమ్ సీన్ కి వస్తాడు. అసలు నిందితుడు ఎవరు? ఏసీపీ శివను డ్యూటీ నుంచి ఎందుకు సస్పెండ్ చెయ్యాల్సి వచ్చింది ?


ACP శివని ఎందుకు యాక్షన్ లోకి దిగారు ? అసలు హత్య ఎలా జరిగింది? సమాధానాలు ఈటీవీ విన్ లో దొరుకుతాయి …చుడండి . దర్శకుడి మంచి ప్రయత్నం .
నటీ నటులు బాగానే నటించారు ..ముఖ్యం గా వంశీ
దర్శకుడు ఇంకా బెటర్ గా చెయ్యొచ్చు . క్లైమాక్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఇంటరెస్టింగ్ గా ఉండాలి . మొదటి భాగం నిడివి తగ్గించవచ్చు .

AZ7AM రేటింగ్ : 2.5