తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎదిగిన నాయకుల్లో బండి సంజయ్ ఒకరు . హిందూ జాతీయభావాలతో , తనదైన శైలి లో యువత ను ఆకట్టుకోగలిగిన నాయకుడు బండి సంజయ్ . ఆయన ఇటీవలి వరకూ తెలంగాణ భాజాపా అధ్యక్షుడి గా వున్నారు . ఇప్పుడు కీలకమైన భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఏపీ కి పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు . ఇందులో భాగం గా ఆయన ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ttd చైర్మన్ నియామకం , ఓటర్ లిస్ట్ లో అవకతవకల పై విమర్శించారు .
దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని బండి సంజయ్ ను అవహేళనగా మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది . bandi sanjayవాడు అంటూ … బీజేపీ ని తెదేపా తోడు దొంగలాలు గా ఉన్నటువంటి అనడం విశేషం .
తెలంగాణ నుండి పదవి పోయిన బీజేపీ నేత( BJP ) ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. బండి సంజయ్‌కు దేవుడు పైన ఊడగొట్టాడని.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టిందని సెటైర్ వేశారు. యూపీలో బీజేపీ చేసినట్టు మేము చేస్తున్నామని అనుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర జీతానికి కొందరు పనిచేస్తున్నారు ..బీజేపీలో పదవి ఊడిపోయిన ఒకడు వచ్చి షో చేస్తున్నాడు..అంటూ పరోక్షంగా బండి సంజయ్ పై పేర్ని నాని మండిపడ్డారు.