ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక దశకు చేరుకొన్నాయి ..
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకు పంపడం దారుణమన్నారు .. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదన్నారు. ఏసీబీకి కోర్టు తీర్పు దారుణం..
స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని చెప్పుకొచ్చారు. ఇలా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేయరన్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగడం ఖాయమన్నారు ..చింతా మోహన్.
చంద్రబాబు అరెస్ట్ ను భాజాపా కు చెందిన ఇరు రాష్ట్రాల నాయకులు ఖండించారు .. అయినా భాజాపా పై తప్పుడు ప్రచారం … విజయశాంతి
వైసీపీ (YCP) తన గోతిలో తనే పడిందని అన్నారు. కక్ష పూరితంగా అరెస్టు చేశారని స్పష్టంగా అర్థం అవుతోంది …బండి సంజయ్
చంద్రబాబు తో ములాఖత్ ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , నారా లోకేష్ ..చంద్రబాబు శక్తీ యుక్తులను తక్కువ అంచనా వెయ్యొద్దు . చంద్రబాబు రిమాండ్ బాధాకరం .
ఏపీ లో అరాచక పాలన సాగుతోంది … ప్రతిపక్ష ఓటు చీలనివ్వను .. పవన్ కళ్యాణ్
ఈ రోజు ములాఖాత్ చాలా కీలకమైనది . సమిష్టిగా వైకాపా పాలనను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది . జనసేన తెలుగుదేశం కలసి ఎన్నికలు కు వెళ్తాయి .
జగన్ ని నమ్ముకొంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే … అధికారులకు హెచ్చరిక
ఏ ఒక్కరిని వొదిలి పెట్టం …