e-auction Bid Time for HMDA. A boon for Telangana Govt. Land Prices in Hyderaabd new heights in recent HMDA Auction. in 2021 Phase 1 of Neopolice Auction saw highest bid an Acre Land Rs. 60 Crore which is record at that time. Average Bid statyed within Rs40 crore per acre land in that Bid. Now Neopolice Phase II auction saw Highest demand for land. Govt of Telanagana expected to get Rs. 2000 Crore but the It fetched Rs.3,300 crores for 45 acres of land.
plot లు దక్కించుకున్న వారిలో రాజ పుష్ఫా , నోవార్టీస్ , ది బ్లుయోక్ , ఏ మంగాత్రం ప్రాపెర్టీస్ తదితలు వున్నారు . MSN ఫార్మా కెమ్ , బ్రిగేడ్ ఎంట్రర్ ప్రైజెస్ , గుమ్మడి లక్ష్మి నారాయణ , వంగల శ్యాం సుందర్ రెడ్డి . వెంట్రప్రగడ వెంకటేశ్వరావు , మాడుగుల కార్తీక్ రెడ్డి తదితరులు గ్రూప్ గా ఏర్పడి ప్లాట్ లను బీడ్ లో పొందారు .
ఇక ముంబై , బెంగుళూర్ , చెన్నై నగరాల నుండీ రియల్ ఎస్టేట్ అభివ్రిద్దిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు . ల్యాండ్ పార్కిల్ అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కోసం అభివృద్ధి పరిచారు . 36 అడుగులు 45 అడుగుల రోడ్లతో వుంది . ఏది ఏమైనా నియో పోలీస్ ప్లాట్ లకు మంచి స్పందన వచ్చింది . ఇది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక పెద్ద బూస్ట్ ను ఇచ్చింది .