భీమవరం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర. టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ చేపట్టిన యువగళం పాదయత్ర 206వరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది.
నేటి 6-09-2023 పాదయాత్ర షెడ్యూల్:-
ఉదయం:-
- 8.00 – బేతపూడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
- 9.30 – పెదగరువు వద్ద స్థానికులతో మాటామంతీ
- 11.00 – వెంప సెంటర్ లో స్థానికులతో మాటామంతీ
- 11.05 – వెంప గ్రామంలో భోజన విరామం
సాయంత్రం:-
- 3.00 – వెంపలో క్షత్రియ సామాజికవర్గీయులతో ముఖాముఖి
- 4.00 – వెంప నుంచి పాదయాత్ర కొనసాగింపు
- 4.20 – పాదయాత్ర 2800 కి.మీ.లకు చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ
- 4.35 – పాదయాత్ర నర్సాపురం అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం
- 5.05 – శేరిపాలెం వద్ద స్థానికులతో మాటామంతీ
- 5.50 – నక్కవారిపాలెంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం
- 6.35 – ఎన్టీఆర్ గొల్లగూడెంలో స్థానికులతో మాటామంతీ
- 6.50 – మొగల్తూరు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం
- 7.05 – మొగల్తూరు స్మార్ట్ పాయింట్ వద్ద కాపు సామాజికవర్గీయులతో భేటీ
- 7.35 – మొగల్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం
- 8.35– సీతారాంపురంలో స్థానికులతో మాటామంతీ
- 9.35 – సీతారాంపురం విడిది కేంద్రంలో బస