తెలంగాణ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు కమలం పార్టీలో అస్థిత్వాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ, తెలంగాణ లో తనని తాను బలమైన నాయకుడుగా భావించే కిరణ్ కుమార్ రెడ్డి కి బీజేపీ లో మాత్రం అంతగా ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది…
Nallari Kiran Kumar Reddy, who served as the last Chief Minister of the united Andhra Pradesh before Telangana’s bifurcation, now has to find an existence in the Kamalam Party. Kiran Kumar Reddy, who considers himself a strong leader in AP and Telangana, is not getting much support in BJP.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి..