Sunday, September 15, 2024
spot_img
HomeNewsనల్గొండ జిల్లా లో కాంగ్రెస్ కు ఊపు ...వేముల వీరేశం ...కాంగ్రెస్ లోకేనా?

నల్గొండ జిల్లా లో కాంగ్రెస్ కు ఊపు …వేముల వీరేశం …కాంగ్రెస్ లోకేనా?

బలమైన నాయకులకు తెలంగాణ లో తీవ్రం గా ప్రయత్నిస్తోంది . సాక్షాత్తూ రాహుల్ గాంధీ పర్యవేక్షణ లో తెలంగాణా కాంగ్రెస్ పనిచేయడం తో, కీలక నియోజక వర్గాల్లో సునీల్ కానుమోలు సర్వే తో పాటు స్థానిక పరిస్థితుల ఆధారం గా కాంగ్రెస్ పార్టీ లోకి బలం వున్న నేతలను పార్టీ లోకి ఆహ్వానిస్తోంది . ఇక కొంతమంది నాయకులకు భారాసా లో ఉక్కపోత గా ఉండడం తో , వారు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు . ఆలా చూసే నాయకుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వేముల వీరేశం ఒకరు . టికెట్ ఇస్తే ఈ సారి గెలిచే అవకాశం వున్నా , టికెట్ రాణి పరిస్థితి వేముల ది .

2018 ఎన్నికల్లో వేముల తెరాసా అభ్యర్థి గా పోటీ చేసి సమీప కాంగ్రెస్అ అభ్యర్థి ిన చిరుమర్తి లింగయ్య చేతిలో 8300 ఓట్ల తేడాతో వోడి పోయారు . ఇక 2014 లో అదే లింగయ్యను ఓడించి MLA అయ్యారు . 2018 విజయానంతరం లింగయ్య తెరాసా లో చేరడం తో వేముల కు ప్రాధాన్యత తగ్గింది . ఇలా అసంతృప్తి తో వున్న వేముల వీరేశం కు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది … వేముల కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలోకి దిగితే కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు . ఇదే కానుమోలు సర్వే లో తెలిసినట్లు వార్తలు వస్తున్నాయి .

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి . https://www.youtube.com/watch?v=jFLO-9eEjc0

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments