Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకర్రకు కర్ర.. దెబ్బకు దెబ్బ.. ఎన్నికలకు సిద్ధం కండి?  Nara Chandrababu

కర్రకు కర్ర.. దెబ్బకు దెబ్బ.. ఎన్నికలకు సిద్ధం కండి?  Nara Chandrababu

వైకాపా నేతలు కర్రలు తెస్తే ..తాము కూడా కర్రలు తెస్తామని ..వాలు ఒక దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొడతామని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు . శ్రీకాళహస్తిలో ఈ రోజు జరిగిన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు . వైస్ వివేకా మాదిరిగా గొడ్డలితో బాలి అయ్యేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు . మనుషులంటే కోసుకుతినే కోళ్లు మేకలనుకొంటున్నారా అని ప్రశ్నించారు .

మీరు చేసే నేరాలలో పోలీసులనూ భాగస్వామ్యం చెయ్యాలనుకొంతున్నారు ..ఇక ప్రజా హితం కోసం పోలీసుల్లో కూడా తిరుగుబాటు రావాలి అన్నారు . mla బియ్యం రెడ్డి 5 ఏళ్లుగా తిన్న మొత్తం కక్కిస్తా నన్నారు . శ్రేకాళహస్తీ నుండే ధర్మం కాపాడే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది . సైకో అని పోస్టర్ కె బియ్యం రెడ్డి ఎందుకు తడబడుతున్నాడు . కమిషన్ల కక్కుర్తి కి వున్నా పరిశ్రమలు పోతున్నాయి .

ఇక plr కంపెనీ పెద్దిరెడ్డి పెట్టి , కాంట్రాక్టుల్లో వేల కోట్లు దోచుకొంటున్నాడు అని చంద్రబాబు నాయుడు తీవ్రగా ధ్వజమెత్తారు . మరింత సమాచారం కోసం ఈ క్రించి వీడియొ చూడండి ..https://www.youtube.com/watch?v=bYpddV8SVH0

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments