Thursday, November 21, 2024
spot_img
HomeCinemaభాజాపా లోకి జయసుధ ... పోటీ ఎక్కడ నుంచీ అంటే..!?

భాజాపా లోకి జయసుధ … పోటీ ఎక్కడ నుంచీ అంటే..!?

కిషన్ రెడ్డి తెలంగాణ భాజాపా అధ్యక్ష భాద్యతలు స్వీకరించిన తర్వాత, మొదటి నుంచీ భాజాపా బలం గా వున్నా GHMC పరిధిలోని అసెంబ్లీ స్థానాల పైనే దృష్టి సారించారు . అందులో భాగం గా తానూ ఎంపీ గా వున్న సికింద్రాబాద్ లోక్ సభా స్థానం పై దృష్టి సారించారు . సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం లో క్రిస్టియన్ ఓటర్ల సంఖ్య అధికం . ఇందులో 5 మునిసిపల్ డివిజన్ లు వున్నాయి . 2014 , 2018 ఎన్నికల్లో పద్మారావు భారాసా అభ్యర్థి గా ఘన విజయం సాధించారు .

2009 లో ప్రముఖ సినీ నటి జయసుధ కపూర్ కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసి తెదేపా అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై 5 వేళా మెజారిటీ తో గెలుపొందారు . అయితే 2014 లో ఈ స్థానం లో ఆమె పోటీ చేయగా కేవలం 14 వేల ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు . ప్రస్తుతం జయసుధ వైసీపీ లో వున్నా పెద్దగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు .

మరిన్ని వివరాల కోసం .. ఈ క్రింది వీడియొ ని చూడండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments