Saturday, August 13, 2022
spot_img
HomeHealthఆడవారిలో ఆరోగ్యం మరియు సౌందర్యం కోసం తులసిని ఇలా వాడితే చాలు

ఆడవారిలో ఆరోగ్యం మరియు సౌందర్యం కోసం తులసిని ఇలా వాడితే చాలు

ఈరోజు మనం తులసి యొక్క ఉపయోగాలు ఎటువంటి సమస్య కి తులసి ని ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

Skin health

1) తులసి ఆకుల రసం , నిమ్మకాయల రసం సమానంగా తీసుకుని వాటిని కలిపి అందులో 6 గ్రాములు గంధకం పొడిని వేసి కలిపి రాస్తే గజ్జి, తామర, విడుము పొక్కులు తగ్గే అవకాశం ఉంది

2) తులసి ఆకులు వేపాకులు రెండు కలిపి మెత్తగా నూరి శరీరానికి రాసుకొని ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులు దరిచేరవు.

3) తేనె సొంటి నీరుల్లిపాయ రసాన్ని తగినంత తులసి రసంలో కలిపి కలిపి రాస్తే గజ్జి తామర వంటి చర్మ రోగాలు తగ్గడానికి ఎంతో ఉపయోగపడతాయి

4) లక్ష్మి తులసి సమూలంగా నూరి నలుగు పిండి లో కలిపి వారానికోసారి నలుగు పెట్టుకొని ఙానం చేస్తే ఎటువంటి చర్మరోగాలు అయినా దరిచేరకుండా ఉంటాయి

Beauty

1) అడవి తులసి ఆకుల రసాన్ని కంటి కింద అ రోజు పూస్తూ ఉంటే కళ్ళ కింద వచ్చే సుబ్బు నల్లటి ఇ వలయాలు నెమ్మదిగా తగ్గుతాయి

2) ఆడవారి చర్మం సున్నితంగా మారాలంటే తులసి ఆకుల్ని ఎండబెట్టి ఇలా చేసి అందులో కాస్త నీళ్లు కలిపి పేస్టులా చేసి ముఖానికి కాళ్ళకి చేతులకి రాసుకుంటే స్త్రీల చర్మసౌందర్యానికి ఉపయోగపడుతుంది.

3) తులసి ఆకుల్ని ఫేస్ ప్యాక్ లా కూడా వాడుకోవచ్చు దానికోసం తులసి ఆకుల్ని ఎండబెట్టి బాగా పొడి చేసి ఆ పొడిని తయారుచేసి దానిని ముఖానికి రాసుకుంటే మచ్చలు మొటిమలు పోయి ముఖానికి మంచి మెరుపు ని ఇస్తుంది , ఇది ఇది ఆయుర్వేద ఫేస్ పౌడర్ వలె పనిచేస్తుంది. వేసవిలో వేడి వల్ల వచ్చే పింపుల్స్ ని కూడా తగ్గిస్తుంది

4) నిమ్మరసాన్ని రాగి పాత్రలో వేసి ఒక రోజంతా ఉంచాలి ఇలా ఉంచడం వల్ల వచ్చిన పదార్థాన్ని కొంచెం తులసి ఆకుల రసంలో కలిపి అందులో కొంచెం వెనిగర్ వేసి మిశ్రమంగా చేయాలి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది

5) నిమ్మరసంలో కాస్త తులసి రసం కలిపి ముఖం మీద లేదా శరీరంలో ఏదైనా భాగంలో లో ఉన్న నల్ల మచ్చల మీద ప్రతిరోజు మూడు సార్లు అలా రెండు ఫోటోలో రాస్తే మచ్చలు తగ్గి చర్మం మునుపటి రంగులోకి మారుతుంది

Hair

1) తలలో పేలు పోవాలంటే తులసి రసాన్ని రాత్రి తలకు రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తే పేలు తగ్గిపోతాయి అలాగే రాత్రి పడుకునే ముందు ఘాటైన వాసన వచ్చే తులసి ఆకులను తల కింద పెట్టుకొని పడుకుంటే కూడా పేరు తగ్గిపోతాయి

2) సాధారణంగా ఒత్తిడి వల్ల స్త్రీలకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది అటువంటి సమయంలో లో నల్ల ఉమ్మెత్త విత్తులు తులసి విత్తులు కలిపి తింటే నిద్ర అద్భుతంగా పడుతుంది అలాగే మానసిక పరమైన ఒత్తిడి కూడా తగ్గుతుంది .

3) తెల్లజుట్టు నల్లగా మారాలంటే తులసి ఆకుల రసం రోజు వెంట్రుకలకు పట్టించుకుని ఉదయాన్నే తలకి స్నానం చేయడం వల్ల ఒక ఆరు నెలల్లో తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది.

Women’s health

1) స్త్రీలకు అధికంగా అయ్యే రుతుస్రావం తగ్గాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని సేవిస్తే మంచి పలితం ఉంటుంది

2)స్త్రీలకు 5 రోజుల మించి ఋతుస్రావం ఎక్కువగా అవుతూ ఉంటే, ఈ ఆకుల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, రోజుల తరబడి అయ్యే స్రావం అరికట్ట బడుతుంది.

Pregnancy health

1)స్త్రీలకు గర్భాశయ లోపం ఉంటే, సహజంగా గర్భాలు నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు తులసి రసం తీసుకోవడం వల్ల ఎలాంటి గర్భాశయ వ్యాధులైనా నివారించబడి గర్భం దాల్చడానికి మార్గం సుగమం కాగలదు.

2)రుద్రజడ తులసి గింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీటిని రుతుక్రమం మొదలైన నాటి నుంచి, రుతుక్రమం ముగిసిన రోజు దాకా ప్రతిరోజూ మూడు పూటలా త్రాగుతూ ఉంటే – స్త్రీల గర్భాశయం వృద్ధి – శుద్ధి చెందుతుంది. పిల్లలు పుట్టని వారు కూడా ఇది ప్రయత్నించడంలో తప్పులేదు

3)ఇరవై గ్రాముల తులసి ఆకుల రసం, ఇరవైగ్రాముల మొక్కజొన్న ఆకుల రసం, పది గ్రాముల అశ్వగంధ రసం, పది గ్రాముల తేనె……. ఒక సీసాలో కలిపి ఉంచుకుని, ప్రసవానికి వారం రోజుల ముందు నుంచి సేవిస్తూ ఉంటే చనుబాలు వృద్ధి చెందుతాయి.

4)తులసి రసాన్ని యోని పెదవులకు రాస్తూ వుంటే, యాంటి ఫంగస్ గా పనిచేస్తుంది.

Sexual health

1) తులసి దళాలను బాగా ఎండబెట్టి దానికి సమానంగా మెంతులు అశ్వగంధ చూర్ణం కలిపి ఆవుపాలతో సేవిస్తే వీర్యం బాగా అభివృద్ధి చెందుతుంది

2) తులసి విత్తనాల్లో బెల్లం కలిపి రోజు ఉదయం సాయంత్రం వాడుతూ ఉంటే వంద రోజుల్లో వీర్యం సత్తువ పెరుగుతుంది

3)తులసి గింజల ఐదు గ్రాములు, సుధామూలం ఐదు గ్రాములు, సఫేద్ ముసిలి ఐదు గ్రాములు, ఏలకులు ఐదు గ్రాములు చూర్ణంగా మార్చుకొని పంచదారతో .” కలిపి గాని, లేదా ఆవు పాలలో కలుపుకొని గాని తాగితే పురుషులకు వీర్య వృద్ధి అవుతుంది అలాగే కాక నిదానంగా జరిగి, స్త్రీని రతిలో ఎక్కువ సేపు సంతృప్తి పరచగలగుతారు

4)ఐదుగ్రాముల తులసి గింజలు – 125గ్రాముల నీళ్లలో నానబెట్టి ఆరారగా ఐదు రోజులు తాగుతుంటే పురుషులు సోకిన సుఖ వ్యాధులు నెమ్మదిస్తాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments