Saturday, December 21, 2024
spot_img
HomeNewsMokila Phase 2 (HMDA) మోకిలా ఫేజ్ 2 లో వేలం సిద్ధం !?

Mokila Phase 2 (HMDA) మోకిలా ఫేజ్ 2 లో వేలం సిద్ధం !?

Mokila Phase 2 Auction(HMDA): మోకిలా ఫేజ్ 2 వేలానికి HMDA రంగం సిద్ధం చేసింది . రాష్ర రాజధానిలో మరో భారీ భూ వేలానికి రంగం సిద్ధమైంది . HMDA ద్వారా జరిగే ఈ వేలానికి నోటిఫికేషన్ విడుదల అయ్యుంది. 300 ప్లాట్ లలో 98,975 చ: గజాలు అమ్మకానికి సిద్ధం చేసింది . ఇందులో 300 నుంచీ 500 గజాల వరకూ ప్లాట్లు వున్నాయి .

ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్లాట్ ల అమ్మకం ద్వారా 800 కోట్ల ఆదాయం వస్తుందని HMDA ప్రాధమిక అంచనా !. ఆగష్టు 21 వరకూ ఈ వేలం లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అవకాశం వుంది . https://www.hmda.gov.in/auctions/

రిజిస్ట్రేషన్ తో పాటు లక్ష రూపాయలు డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది . కనీస ధర upset price రూ .25,000 గా వుంది . గత ఈ – వేలం లో కనిష్టం గా చదరపు గజానికి 72 వేలు గరిష్టం గా 105 వేలు రావడం జరిగింది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments