Sunday, September 8, 2024
spot_img
HomeCinemaతెలుగు నాట రాజకీయ సినిమా .. 'గుంటూరు కారం'... ప్రిన్స్ మహేష్ బాబు ...శ్రీమంతుడు పార్ట్...

తెలుగు నాట రాజకీయ సినిమా .. ‘గుంటూరు కారం’… ప్రిన్స్ మహేష్ బాబు …శ్రీమంతుడు పార్ట్ 2…!?

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం‘ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్​ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ … కలం నుంచీ రానున్న రాజకీయ తూటాలు సూపర్ స్టార్ మహేష్ నోటి నుంచీ వస్తే ఏ రేంజ్ పేలుతాయనేది జగమెరిగిన సత్యమే కదా …

GUNTUR KAARAM STORY : ఇక గుంటూరు కారం సినిమా కధ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను టచ్ చేస్తుందనేది నిజం .. ఇందులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు .

తారాతోరణం : జగపతిబాబు , శ్రీలీల, పూజ హెగ్డే , జాన్ అబ్రహమ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments