Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra Pradeshవేగంగా మారుతున్న తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు …

వేగంగా మారుతున్న తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు …

AMARAVATI & HYDERABAD : వేగంగా మారుతున్న తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు …

సైబరాబాద్ విప్రో జంక్షన్ లో వేలాదిగా IT యువత #westandwithCBN . అంటూ నినాదాలు. I am with CBN అంటూ ప్లే కార్డుల ప్రదర్శన . ఐటీ ఉద్యోగుల నిరసన తో మార్మోగిన సైబరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ .   తెలంగాణలోని జోరుగా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు .  తెలంగాణలోనూ ప్రభావం చూపనున్న చంద్రబాబు అక్రమ అరెస్ట్ .. నిశితంగా గమనిస్తున్న భారాసా … 

చంద్రబాబు తో భేటీ కానున్నఆయన తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సెల్  సిద్దార్ధ లూధ్రా … 

 రాజమండ్రి జైలు చంద్రబాబుకు సేఫ్ కాదన్నారు. సొంత బాబాయినే చంపుకున్న వాడికి చంద్రబాబు ఒక లెక్కా ..కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి రేణుక 

చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రాజమండ్రి జైలుకు గురువారం వెళ్లనున్న జనసేనాని పవన్ కల్యాణ్. 

రాజకీయంగా సంచలనం గా మారిన పవన్ చంద్రబాబు  భేటీ .. ఇప్పటికే చంద్రబాబు కు బాసటగా నిలచిన జనసేనాని .  చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ కల్యాణ్ .. ప్రభుత్వ  కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల . తెదేపా బంద్ కు సంపూర్ణ సహకారం అందించిన జనసేన 

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా పడటం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడంతో.. ఆయన జైల్లోనే ఉండనున్నారు. దీంతో ఆయనకు సంఘిభావం ప్రకటించేందుకు పవన్  జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.       

చంద్రబాబు కు బాసట గా తలైవా రజనీకాంత్ .  నారాలోకేష్ కు కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన తలైవా . నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు .  అయన  చేసిన అభివృద్ధి పనులే  ఆయనకు శ్రీరామ రక్ష . అక్రమ కేసులతో చంద్రబాబు ను ఏమీ చెయ్యలేరు 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments