Sunday, December 22, 2024
spot_img
HomeEditorialరాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ధనం ఎలా? | Funds for Telangana Congress...

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ధనం ఎలా? | Funds for Telangana Congress in upcoming Assembly Elections?

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కు ధన సమీకరణ భారాసా , భాజాపా లకు ధీటైన రీతిలోనే జరగనుంది . కర్ణాటక ఎన్నికల గెలుపు తో కాంగ్రెస్ తన సర్వ శక్తులను తెలంగాణ లో వినియోగించనుందనడం లో ఎలాంటి సందేహం లేదు .

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ధనవంతులైన పొంగులేటి ని పార్టీ లో చేర్చుకొని ఒక మార్గం చూపింది . అందరూ అనుకొన్న విధం గా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివ కుమార్ ఒక్కడే తెలంగాణ ఎన్నికలకు ధన సహాయం చేసేది … ఇంకా అనేక మంది ఆర్ధిక , అంగ బలం కలిగిన అభ్యర్థుల వేటలో తెలంగాణ కాంగ్రెస్ వుంది .

ఆర్ధిక అంగ బలం కలిగిన నేతలు కాంగ్రెస్ పార్టీ తలుపులు తడుతున్నారు … ఆ వివరాలు ఈ క్రింది వీడియో లో వివరం గా చుడండి . #editorstimewithksr

DK Sivakumar or Revanth Reddy?
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments