Saturday, December 21, 2024
spot_img
HomeElections 2023-2024తెలంగాణాలో దక్షిణం నుంచీ ఉత్తరానికి..కాంగ్రెస్ గాలి.

తెలంగాణాలో దక్షిణం నుంచీ ఉత్తరానికి..కాంగ్రెస్ గాలి.

Hyderabad: తెలంగాణా కాంగ్రెస్ మంచి ఊపు మీద వుంది . అసమ్మతి రాగాలు పెద్దగా వినిపించడం లేదు .  ఫలిస్తున్న సునీల్ కనుమోలు వ్యూహాలు . స్వయం గా కేసీ వేణుగోపాల్ , మాణిక్రావు ఠాక్రే ల పర్యవేక్షణ . అన్ని తానై ప్రచార పర్వం లో భారీ బహిరంగ సభలతో దూసుకుపోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . 

  • కదులుతున్న భారాసా  కంచుకోటలు … భారాసా పథకాలపై ప్రజల్లో కాన రాని  స్పందన . ఇక భారాసా పధకాలను అందుకొన్న వారిలో కూడా కనిపించని సానుకూలత .. 
  • తెలంగాణాలో దక్షిణం నుంచీ ఉత్తరానికి..కాంగ్రెస్ గాలి.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments