HYDERABAD: తెలంగాణ రాజకీయాల్లో వైస్ షర్మిలా రెడ్డి గారి పార్టీ ఇక తెలంగాణ లో ఏం చేయ బోతుంది అనేది ప్రశ్న … ఆమె తెలంగాణ లో పోటీ చేయడం లేదు అని , కెసిఆర్ ఓటమిలక్ష్యం గా పని చేస్తా నన్నారు . దీని కోసం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి షరతులు లేని మద్దతు ప్రకటించారు …
ఈ చర్యలు ఆమెకు ఏ విధం గా ఉపయోగపడుతాయి ఈ క్రింది వీడియో లో తెలుసుకోండి .