Saturday, December 21, 2024
spot_img
HomeNewsDK అరుణ ఇక గద్వాల్ కాంగ్రెస్ MLA ..

DK అరుణ ఇక గద్వాల్ కాంగ్రెస్ MLA ..

ఈ రోజు DK అరుణ తెలంగాణ హై కోర్ట్ తీర్పు ప్రకారం గద్వాల్ MLA గా ప్రకటించ బడ్డారు . ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా గద్వాల్ స్తానం లో పోటీ చేసిన సంగతి తెలిసిందే .  ప్రస్తుతం ఆమె భాజాపా లో వున్నారు . 

జొగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు కోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆయనను అనర్హుడిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆతనిపై వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అలాగే కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షలు జరిమానా విధించింది. రూ.3 లక్షల్లో రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments