Tuesday, December 3, 2024
spot_img
HomeNewsAndhra PradeshMegastar తో Balayyababu Unstopable ఆహా లో ... త్వరలో

Megastar తో Balayyababu Unstopable ఆహా లో … త్వరలో

UNSTOPPABLE Seson 3: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ….. నందమూరి మరియు మెగాస్టార్ అభిమానులకు ఆనందానికి అవుథులేని శుభవార్త వినబడుతోంది . త్వరలో మెగాస్టార్ , బాల్లయ్యబాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు . ఇది ఎలా సాధ్యమైంది అంటే … అసాధ్యాలను సుసాన్ధ్యాలు గా చెయ్యగల , చేసి చూపించిన అల్లు అరవింద్ గారి చొరవతోనే. అల్లు కుటుంబానికి , నందమూరి కుటుంబానికి ఇది రెండవ తరం అనుబంధం .

ఆహా ott వ్యవహారాలూ అల్లు అరవింద్ గారు చూస్తున్న విషయం తెలిసిందే . బాలయ్య బాబు తో UNSTOPPABLE సీజన్లో 1, 2 లు ఆహా ott platform లో దిగ్విజయం గా ఇండియా లో నే trp రేటింగ్ లో మొదటి స్థానానికి చేర్చిన సంగతి తెలిసిందే … అన్నీ ఒక ఎత్తు ..మెగాస్టార్ తో షో మరో ఎత్తు …

ఏది ఏమైనా ఉభయుల అభిమానులు ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు … ఇక TRP రేటింగ్లు మళ్ళీ బద్దలు కావాల్సిందే … అసలే ఎన్నికల వేళాయె ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments