Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra PradeshTUDA చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ..! మనోడే ..?

TUDA చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ..! మనోడే ..?

TIRUMALA – TIRUPATHI : చంద్రగిరి MLA చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ని TUDA చైర్మన్ గా వైకాపా ప్రభుత్వం నియమించింది . ఈ పదవిలో ఆయన 3 సంవత్సరాలు వుంటారు . వీరు ఈ హోదాలో టీటీడీ ex ఆఫీసియో సభ్యునిగాను వుంటారు . గతం లో చెవిరెడ్డి భాస్కర రెడ్డి tuda చైర్మన్ గా పని చేశారు .

తిరుపతికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి భూమనను తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా నియమించడం ఇప్పటికే పలు విమర్శలకు గురైన విషయం తెలిసిందే . గతం లో కూడా భూమన ఇదే పదవి నిర్వహించారు .

ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యధికం.. రెడ్డి సామాజికవర్గానికే దక్కాయి ఇన్ని తీవ్ర విమర్శలను తోసిరాజని నియామకాలు జరుగుతున్నాయి . నిధులు , అధికారం ఉండే ప్రతి పోస్టులోనూ వారే ఉన్నారనీ ఇక కుర్చీ , ఆఫీసులు లేని కార్పొరేషన్లు..ఇతర పదవులు మాత్రం బలహీనవర్గాలకు ఇచ్చారనీ సర్వత్రా వినిపిస్తున్న మాట . ఇప్పటికే టీటీడీ EO గా ధర్మారెడ్డి , Sri Venkateswra Univerty Vice Chancellor Raja Reddy K తిరుపతి కలెక్టర్ గా వెంకట రమణా రెడ్డి , SP గా పరమేశ్వర రెడ్డి వున్నారు . ఏది ఏమైనా జగన్మోహన రెడ్డి గారి ధైర్యానికి రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments