Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshచంద్రబాబు పంచ్ డైలాగులు ...అర్థమైందా రాజా!

చంద్రబాబు పంచ్ డైలాగులు …అర్థమైందా రాజా!

KAKINADA : కాకినాడలో జరిగిన జోన్ 2 సమావేశంలో జగన్ రెడ్డి పాలన పై చంద్రబాబు విమర్శలు చేశారు . కరెంట్ కోతల అంశాన్ని ప్రస్తాస్తూ .. ” ఈ రోజు చెపుతున్నా… కరెంట్ కోతలు లేని చోటు లేదు…..కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు….ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ! ” అని డైలాగ్ చెప్పడంతో కాకినాడ జోన్ సమావేశం దద్దరిల్లిపోయింది.

జైలర్ సినిమా కు జరిగిన ఫంక్షన్‌లో రజనీకాంత్ చెప్పిన ఓ డైలాగ్ ఏపీలోనూ బాగా పేలింది . దీనిపై వైకాపా కూడా రజని కాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడారు .

ఇంతకీ రజనీ ఏమన్నారంటే ‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’ అని తమిళంలో చెప్పి.. తెలుగులో ‘అర్థమైందా రాజా?’ అని ఎండింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ పాపులర్ అయింది. జైలర్ సినిమాలోనూ అర్థమైందా రాజా డైలాగ్ ఉంది.

చంద్రబాబు తన మాటల తీరు ను , సూటిగా సుత్తిలేకుండా ప్రజకు అర్ధమయ్యే రీతిలో ఇటీవల మార్చుకొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments