Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshచంద్రబాబు అరుదైన జాతీయ స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి .

చంద్రబాబు అరుదైన జాతీయ స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి .

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు ప్రకటించారు.

తమ పథకాలను రద్దు చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు . చంద్రబాబును అప్రజాస్వామ్యంగా అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ మాలమహానాడు తీర్మానం.

ఇప్పటికే MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చంద్రబాబు కు సంఘీభావం .

తెలుగుదేశం – జనసేన కలిస్తే ప్రభంజనమేనని.. ఆ ప్రభంజనంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గాలికి కొట్టుకుపోతారు … మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

 తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సింగిల్‌ విండో చైర్మన్‌, ఎంపీపీ రేఖ భర్త, మండల వైసీపీ మాజీ కన్వీనర్‌ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పిచ్చాటూరులో బుధవారం భారీ సభ.

తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబుకు బిడ్డల్లాంటివారు. ఆయన కుటుంబ పెద్ద. ఎవరి కుటుంబ పెద్దనైనా హింసించి జైలులో పెడితే బిడ్డలు ఊరుకుంటారా? ఊరుకోరు…. నారా భువనేశ్వరి

అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదన్న MLC పంచుమర్తి అనురాధ .

చంద్రబాబు అరెస్టు కేసుల గురించి మట్లాడలేదు కానీ..కేటీఆర్ కామెంట్స్ ను మాత్రం తప్పు పట్టారు. పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ I am with CBN నిరసనలపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ ! ఆంధ్రుల ఓట్లు కావలి గాని వారు నిరసన చేసుకో కూడదా !? రేవంత్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైందని, దీనిపై సీఎం జగన్, హోమ్ శాఖ మంత్రి, మహిళా కమిషన్ బాధ్యురాలుగానీ ఎందుకు స్పందించటం లేదన్న .. పవన్ కళ్యాణ్

 బాలాపూర్ లడ్డూ వేలం లో మొత్తం 36 మంది పాల్గొన్నారు.ప్రారంభం నుంచి పోటాపోటీగా వేలం ప్రక్రియ.. చివరకు దాసరి దయానంద రెడ్డి రూ. 27లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ చరిత్రలోనే ఇది అత్యధిక ధర.

మైనంపల్లి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చే అవకాశం … నేటి సాయంత్రం మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిక …

చంద్రబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైన అంశం కాదు … చంద్రబాబు అరుదైన జాతీయ స్థాయి వ్యక్తి అన్నారు రేవంత్ రెడ్డి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments